పార్ట్ (ఎ)
1) ఏదేని మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయవలెను.
ఎ) తెలుగు వాక్య రచనా విన్యాసం
బి) ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం
సి) తెలుగు మాండలికాలు - ప్రమాణ భాష
డి) తెలుగు భాష అభివృద్ధికి భాషోద్యమాల పాత్ర
2) అన్య భాషల ప్రభావంతో తెలుగు భాష పొందిన అభివృద్ధి, సమృద్ధి ఏమిటో వివరించండి.
3) వాడుక భాషా పరిణామక్రమ వికాసాన్ని సోదాహరణంగా వివరించండి.
4) అనువాదం అంటే ఏమిటో నిర్వచించి వివిధ అనువాద విధానాలలో ఏది అనుసరణీయమో తెలపగలరు.
పార్ట్ (బి)
5) ఏదేని మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయవలెను.
ఎ) తెలుగులో శాసన కవిత.
బి) యక్షగానం - నాటక నేపథ్యం.
సి) రామదాసు - భజన సంప్రదాయం.
డి) దిగంబర కవిత - సాధించిన ఫలం.
6) శ్రీనాధ మహాకవి యొక్క కృతులు సమీక్షించి వాటి కవితాశోభను విశదీకరించండి.
7) తెలుగు కథానిక వికాసంలోని శిల్ప సౌందర్యాన్ని వివరించండి.
8) జానపద సాహిత్య విభాగాలు, ప్రత్యేకతను వివరించండి.
Wednesday, October 7, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment