పోటీ పరీక్షల ప్రపంచం ఒక మహా సాగరం. తీరం చేరుకోవాలంటే అడుగడుగునా సుడిగుండాలే. వాటిని అధిగమించే ప్రయత్నంలో మీ వెంట నేనుంటా. IAS సాధించాలన్నది చాలామందికి స్వప్నం. ఆ కల నెరవేరాలంటే నిరంతర సాధన ఉండాలి. సాధనకు దిశానిర్దేశం తోడవ్వాలి. అందుకే ఈ బ్లాగు. సివిల్ సర్వీసెస్ పొదాలని తపించేవారికి ఇక్కడ సూచనలు, సలహాలు, వివిధ optionalsపై అవగాహన కలిగించడం, కాంపిటీటివ ఎగ్జామ్స్‌కు కావలసిన Personality ఎలా ఉండాలి ? తెలుగు లిటరేచర్, జాగ్రఫీ, ఆంత్రోపాలజీ, హిస్టరీ లాంటి సబ్జెక్టులపై పట్టు ఎలా సాధించాలి ? IAS interviewకి ఎలా హాజరవ్వాలి ? లాంటి అనేకానేక అంశాలపై దృష్టి పెడుతుంది ఈ బ్లాగు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను అందించే ప్రయత్నం జరుగుతోంది.
మీ
ఆకెళ్ల రాఘవేంద్ర
sir, i am planning to prepare for civil services exam. thinking of choosing telugu literature as one of my optional. Sir my background was Btech in 2008. After my 10th standard, I have stayed away from Telugu. For choosing telugu literature is it necessary that we must have studied a lot of telugu puranas and poems already? And is it necessary that my language is at best? My skill in Telugu presently is very average. But the interest I developed towards the language recently is telling me to choose Telugu literature as my optional.
ReplyDeleteCould you please give some suggestions?
Sir I also have heard that you give coaching for Telugu literature for mains. If so could you please give me you contact details. If you dont want to make public you contact details, please send them to nagulbtmd@gmail.com.
Thank you very much for your service to aspirants like me sir.