Wednesday, September 9, 2009

ఐ ఎ ఎస్ - తెలుగు సాహిత్యం పేపర్-1 సిలబస్

భాగం - ఎ

1) ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం - ఆంధ్రం - తెనుగు - తెలుగు

2) మూలద్రావిడం నుంచి ప్రాచీనాంధ్రానికి, ప్రాచీన ఆంధ్రం నుంచి ఆధునిక ఆంధ్రానికి - వర్ణాలు, ధ్వనులు, వ్యాకరణం, వాక్యం లాంటి అంశాలలో వచ్చిన మార్పులు.

3) వాడుక భాషా పరిణామం

4) తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం

5) తెలుగుభాష ఆధునికీకరణలు ఎ) భాషా సాహిత్య ఉద్యమాలు బి) ప్రసార మాధ్యమాల పాత్ర సి) పరిభాషా పదాల పరికల్పన

6) మాండలికాలు - ప్రమాణభాష

7) వాక్యం - ప్రత్యక్ష పరోక్ష అనుకరణం - నామ్నీకరణ పద్ధతులు

8) అనువాదం - పద్ధతులు - సమస్యలు

భాగం-బి

1) ప్రాఙ్నన్నయ యుగం - మార్గ - దేశి భేదాలు

2) నన్నయ భారత రచనకు గల సామాజిక చారిత్రక నేపథ్యం

3) శివకవి యుగం - శతకం, ద్విపద, ఉదాహరణం, దండకం

4) తిక్కన - రచనలు - కవితా రీతులు

5) ఎర్రన - రచనలు - నాచన సోముడు - నవీన కవితా దృక్పథం

6) శ్రీనాథుడు - పోతన - రచనలు

7) భక్తి కవులు - అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య

8) ప్రబంధయుగం

9) దక్షిణాంధ్ర సాహిత్యయుగం - చేమకూర వెంకటకవి - రఘునాథ నాయకుడు - కవయిత్రులు - వచనరచనలు,
యక్షగానం - పదకవిత

10) ఆధునిక యుగం - ప్రక్రియలు - నవల - నాటకం, కథానిక, కవిత్వ రచనలు

11) ఆధునిక యుగం - ఉద్యమాలు, ధోరణులు - భావకవిత్వోద్యమం, అభ్యుదయకవిత్వోద్యమం, దిగంబర కవిత్వోద్యమం, విప్లవ కవిత్వోద్యమం, స్త్రీవాద ధోరణి, దళితవాద ధోరణి

12) నవ్య సంప్రదాయవాదం, జాతీయ వాదం, సంఘ సంస్కరణవాదం

13) జానపద సాహిత్యం

syllabus in english:

Paper I
Section A: Language
Place of Telugu among Dravidian languages and its antiquity - Etymological history of Telugu, Tenugu and Andhra.
Major linguistic changes in phonological, morphological, grammatical and syntactical levels, from Proto-Dravidian to old Telugu and from old Telugu to Modern Telugu.
Evolution of spoken Telugu when compared to classical Telugu-Formal and functional view of Telugu language.
Influence of other languages and its impact on Telugu.
Modernization of Telugu language.
Linguistic and literary movements and their role in modernization of Telugu.
Role of media in modernization of Telugu (Newspapers, Radio, TV etc.)
Problems of terminology and mechanisms in coining new terms in Telugu in various discourses including scientific and technical.
Dialects of Telugu-Regional and social variations and problems of standardization.
Syntax-Major divisions of Telugu sentences-simple, complex and compound sentences-Noun and verb predications-Processes of nominalization and relativization-Direct and indirect reporting-conversion processes.
Translation-Problems of translation, cultural, social and idiomatic-Methods of translation-Approaches to translation-Literary and other kinds of translation-various uses of translation.
Section B: Literature
Literature in Pre-Nannaya Period-Marga and Desi poetry.
Nannaya Period-Historical and literary background of Andhra Mahabharata.
Saiva poets and their contribution-Dwipada, Sataka, Ragada, Udaharana.
Tikkana and his place in Telugu literature.
Errana and his literary works-Nachana Somana and his new approach to poetry.
Srinatha and Potana-Their woks and contribution.
Bhakti poets in Telugu literature-Tallapaka Annamayya, Ramadasu, Tyagayya.
Evolution of prabandhas-Kavya and prabandha.
Southern school of Telugu literature-Raghunatha Nayaka, Chemakura Vankatakavi and women poets-Literary forms like yakshagana, prose and padakavita.
Modern Telugu Literature and literary forms-Novel, Short Story, Drama, Playlet and poetic forms.
Literary Movements: Reformation, Nationalism, Neo-classicism, Romanticism and Progressive, Revolutionary movements.
Digambarakavulu, Feminist and Dalit Literature.
Main divisions of folk literature-Performing folk arts.

No comments:

Post a Comment