Wednesday, September 9, 2009

ఐఎఎస్ - తెలుగు సాహిత్యం పేపర్-2 సిలబస్

భాగం - ఎ

1) నన్నయ - దుష్యంతుని చరిత్ర (వ్యాఖ్యానాలతో సహా)

2) తిక్కన - శ్రీకృష్ణరాయబారఘట్టం (వ్యాఖ్యానాలతో సహా)

3) శ్రీనాథుడు - గుణనిధి కథ (వ్యాఖ్యానాలతో సహా)

4) పింగళి సూరన - సుగాత్రీ శాలీనుల కథ (వ్యాఖ్యానాలతో సహా)

5) మొల్ల - రామాయణ అవతారిక - బాలకాండ (వ్యాఖ్యానాలతో సహా)

6) కుసుల పురుషోత్తమకవి - ఆంధ్ర నాయక శతకం (వ్యాఖ్యానాలతో సహా)

భాగం - బి

7) గురజాడ - ఆణిముత్యాలు

8) విశ్వనాథ - ఆంధ్ర ప్రశస్తి (వ్యాఖ్యానాలతో సహా)

9) దేవులపల్లి - కృష్ణపక్షం (వ్యాఖ్యానాలతో సహా)

10) శ్రీశ్రీ - మహాప్రస్థానం (వ్యాఖ్యానాలతో సహా)

11) జాషువా - గబ్బిలం (వ్యాఖ్యానాలతో సహా)

12) సినారె - కర్పూర వసంతరాయలు (వ్యాఖ్యానాలతో సహా)

13) కనుపర్తి వరలక్ష్మమ్మ - శారద లేఖలు

14) ఆత్రేయ - ఎన్జీవో

15) రావిశాస్త్రి - అల్పజీవి

Syllabus in english:

Paper II
This paper will require first hand reading of the prescribed texts and will be designed to test the candidate's critical ability, which will be in relation to the following approaches.
Aesthetic approach: Rasa, Dhwani, Vakroti and Auchitya-Formal and Structural-Imagery and Symbolism.
Sociological, Historical, Ideological, Psychological approaches
.
Section A
Nannaya-Dushyanta Charitra (Adiparva 4th Canto verses 5-109)
Tikkana-Sri Krishna Rayabaramu (Udyoga parva -3rd Canto verses 1-144)
Srinatha-Guna Nidhi Katha (Kasi-khandam, 4th Canto, verses 76-133)
Pingali Surana-Sugatri Salinulakatha (Kalapurnodayamu 4 Canto verses, 60-142)
Molla-Ramayanamu (Balakanda including avatarika)
Kasula Purushothama Kavi-Andhra Nayaka Satakamu
Section B
Gurajada Appa Rao-Animutyalu (Short stories)
Viswanatha Satyanarayana-Andhra prasasti
Devulapalli Krishna Sastry-Krishnapaksham (excluding Urvasi and Pravasam)
Sri Sri-Maha prastanam.
Jashuva-Gabbilam (Part I)
C. Narayana Reddy-Karpuravasanta rayalu.
Kanuparti Varalakshmamma-Sarada lekhalu (Part I)
Atreya-N.G.O.
Racha konda Visswanatha Sastry-Alpajaeevi.

No comments:

Post a Comment